వై.ఎస్.జగన్ బయోపిక్ తీసే యోచనలో వర్మ
- February 26, 2017
సంచలన దర్శకుడు, వివాదాల వర్మ తాజాగా మరో బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహల్లో ఉన్నాడు.. వర్మ.. రక్త చరిత్ర, వంగవీటి, వీరప్పన్ వంటి బయోపిక్ లను తెరకెక్కించిన సంగతి విధితమే.. తాజాగా శశికళ బయోపిక్ ను తీస్తానని పోస్టర్ కూడా రిలీజ్ చేసిన వర్మ మరో బయోపిక్ పై దృష్టి పెట్టాడు.. వై.ఎస్. జగన్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడు.. ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించనున్నారు అనే టాక్ వినిపిస్తోంది.. జగన్ సినిమా తీసి అది ఎన్నికల సమయంలో రిలీజ్ చేసే ప్లాన్ లో వర్మ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







