బ్రేకింగ్ న్యూస్ : గుజరాత్లో ఐఎస్ అనుమానితుల అరెస్ట్
- February 26, 2017
అహ్మదాబాద్ : దారుణ మారణ కాండతో ప్రపంచాన్ని వణికిస్తున్న పైశాచిక మూక ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) భారతదేశానికి కూడా విస్తరించిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్, భావ్ నగర్ల నుంచి వసీమ్, నయీం అనే ఇద్దరు అన్నదమ్ములను ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఉన్నత విద్యావంతులని తెలుస్తోంది. ఐఎస్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారిని అరెస్టు చేయడం మన దేశంలో ఇదే మొదటిసారి. గతంలో అరెస్టయినవారు ఐఎస్ వీడియోలతో ప్రభావితమైనవారని, వారికి ఆ ఉగ్రవాద సంస్థతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు రుజువు కాలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







