ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 16 మంది మృతి
- February 26, 2017
షిల్లాంగ్: మేఘాలయలోని వెస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 16 మంది మృత్యువాత పడ్డారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఓ ట్రక్కులో సుమారు 70 మంది ఓ చర్చికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సహాయబృందాలు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







