తులసి చాయ్ తాగండి.. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండి..
- February 26, 2017
తులసి చాయ్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసి ఆకుల్ని ఉడికించి నిమ్మరసం మాత్రమే చేర్చి తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో ఉండే పాలీశాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తాయి. తులసీ టీ తాగడం ద్వారా యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలూ దూరమవుతాయి.
చర్మకణాలను ఈ టీ పునరుద్ధరీకరిస్తుంది. తరచూ జలుబుతో బాధపడేవారు రోజుకు రెండు కప్పుల మోతాదులో తులసీ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దీనిలోని పోషకాలు జలుబుతోపాటూ ఇతర ఇన్ఫెక్షన్లూ దూరం చేస్తాయి. టీలో లభించే బీటాకెరొటిన్లు గుండెకు మేలు చేస్తాయి. గుండెకు రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదం చేస్తాయివి. చెడు కొలెస్ట్రాల్‌ని తులసీ టీ తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!







