బహ్రెయిన్ లో భారతీయ వాసి మృతి
- February 26, 2017
మనామా: భారతదేశానికి చెందిన ఒక నిర్వాసితుడు సల్మాబాద్ ప్రాంతంలో మృతి చెందారు ఆళ్హజ్ హసన్ గ్రూప్ కి చెందిన హెవీ డ్రైవర్ గా బద్దం మహిపాల్ రెడ్డి (43) పని చేస్తున్నారు. ఆయన భౌతికాయాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే వద్ద ఉంచబడింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐ సి ఆర్ ఎఫ్) మహిపాల్ రెడ్డి పార్ధీవదేహాన్ని ఆయన స్వంత దేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకొంటున్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







