2 నెలలుగా ఆచూకీ లేని ఇండియన్ వర్కర్
- February 27, 2017
రయ్యాన్లోని ఓ రరోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 22 ఏళ్ళ వయసున్న భారతీయ వలసదారుడొకరు 70 రోజులుగా కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. తమిళనాడులోని శివగంగ డిస్ట్రిక్ట్‌కి చెందిన మురుగేషన్ గోపాలకృష్ణన్, స్టీల్ ఫిక్సర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 13న వర్క్ సైట్లో అతన్ని విడిచిపోట్టారు. ఉదయం 5 గంటల సమయంలో రిపోర్ట్ చేసినట్లుగా యజమాని ధృవీకరించారు. 10 గంటల సమయంలో గోపాలకృష్ణన్ ఆచూకీ గల్లంతయినట్లు గుర్తించారు. గోపాలకృష్ణన్ తండ్రి మురుగేశన్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు. తన కుమారుడి ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారాయన. సహచరులు పోలీసులను ఆశ్రయించగా, గోపాలకృష్ణన్ ఆచూకీ కోసం విచారణ ప్రారంభించారు. దోహాలోని ఇండియన్ ఎంబసీతోనూ గోపాలకృష్ణన్ కుటుంబ సభ్యులు, సహచరులు టచ్‌లో ఉన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







