పెళ్ళి వేడుకలో కారు స్టంట్: ఎమిరేటీ వ్యక్తి అరెస్ట్
- February 28, 2017
షార్జా: కారు నెంబర్ ప్లేట్‌ని తీసేసి, వెడ్డింగ్ సందర్భంగా కారుతో స్టంట్లు చేసిన వ్యక్తిని షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు చక్రాల వాహనాన్ని కేవలం రెండు చక్రాల మీద నడుపుతూ స్టంట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వాహనాన్ని ఎవరూ గుర్తుపట్టలేని విధంగా పెయింటింగ్‌తో మార్చి, నెంబర్ ప్లేట్ కనిపించనీయకుండా చేసి తప్పించుకోడానికి నిందితుడు ప్రయత్నించినట్లు షార్జా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ నావోర్ చెప్పారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







