డబుల్ డెక్కర్ బస్సుల్ని ప్రారంభించిన సిటీ గ్రూప్
- February 28, 2017
కువైట్: కువైట్లఓ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని మరింత సౌకర్యంగా తీర్చిదిద్దేందుకోసం డబుల్ డ్కెర్ బస్సుల్ని ప్రవేశపెట్టినట్లు సిటీ గ్రూప్ వెల్లడించింది. ప్రపంచ స్థాయి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసుల్ని తమ వినియోగదారులకు అందించడానికే ఈ బస్సుల్ని తీసుకొస్తున్నట్లు సిఇఓ మరియు వైస్ ఛైర్మన్ నబిల్ అల్ జెరాసి చెప్పారు. పర్యావరణానుకూల బస్సులైన ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో జిపిఎస్ ట్రాకింగ్, వైఫై ఆన్ బోర్డ్ వంటి సౌకర్యాలతోపాటు, భద్రతాపరంగా అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారాయన. 999 రూట్లో ప్రారంభించిన తొలి బస్సుని రెసిడెంట్స్ ట్రై చేసి తమ అనుభూతుల్ని తెలపాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







