సింగపూర్ ప్రధానికి చంద్రబాబు ఆహ్వానం
- September 21, 2015
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లుంగ్ తో సమావేశమయ్యారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు లీ సీన్ లుంగ్ ను ఆయన ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో మౌలిక వసతుల ఏర్పాటుకు సహకరించాలని సింగపూర్ ప్రధానమంత్రిని చంద్రబాబు కోరారు. అక్టోబర్ 22న ఏపీ రాజధాని అమరావతి నగరం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని డిజైన్, నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







