మణిరత్నం కు ఒకే చెప్పిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
- February 28, 2017
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు మణిరత్నం పై ఉన్న గౌరవాన్ని, ఆయన దర్శకత్వంలో నటించాలని ఉన్న ఇష్టాన్ని సమయం వచ్చినప్పుడల్లా వెల్లడిస్తూనే ఉన్నాడు.. మణిరత్నం ఓ కథ చరణ్ కు వినిపించగా ఆ కథను హ్యాండిల్ చేసే మెట్యూరిటీ నాకు లేదు అని చెర్రీ పక్కకు పెట్టిన సంగతి విధితమే.. కాగా మళ్ళీ ఇప్పడు చెర్రీ, మణిరత్నం సినిమా గురించి కోలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.. మణిరత్నం ఓ కధను చరణ్ కు పంపగా.. అది చదివిన చరణ్ మణిరత్నం ను ఆఫీస్ లో కలిసినట్లు కోలీవుడ్ మీడియా టాక్.. ఆ కధలో మార్పులు చేర్పు చెప్పడం అవి జరిగిపోవడం చరణ్ ఒకే అని చెప్పడం జరిగాయని అంటున్నారు.. చరణ్ సుకుమార్ సినిమా తర్వాత మణిరత్నం సినిమానే చేస్తాడు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. అంటే చరణ్ తమిళంలో లాంచ్ మణిరత్నం సినిమాతో అవ్వనున్నదన్న మాట.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







