దుబాయ్ - షార్జా రోడ్లపై రద్దీనే పలు ప్రమాదాలకు కారణం
- February 28, 2017
మంగళవారం ఉదయం దుబాయ్ - షార్జా రోడ్లపై విపరీతమైన రద్దీనే ప్రధాన కారణమని తెలుస్తుంది. వేగంగా కదలని నెమ్మదైన ట్రాఫిక్ ఉద్యమం దుబాయ్ షేక్ జాయేద్ రోడ్ సఫా పార్క్ మరియు బిజినెస్ బే తో సహా సహా కొన్ని విభాగాల చుట్టూ ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకారం అధికారులు గమనించారు. సాధారణ ట్రాఫిక్ స్థంభన దుబాయ్ వైపు షార్జా యొక్క షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ఉంటున్నట్లు తెలిసింది. వాహనదారులు రహదారి భద్రతా నియమాలు అనుసరించాలని సాధ్యమైనంతవరకు వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని వారు సూచించారు. ముఖ్యంగా దుబాయ్ వైపు నుండి షార్జ అల్ ఖైల్ రహదారి , ఇ - 66 దుబాయ్ రోడ్ల ప్రాంతాలపై రద్దీ ఏర్పడిన కారణంగా మంగళవారం ( నేటి ) ఉదయం పలు ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణమైందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







