టన్నుల కొద్దీ చెత్త ఏరివేత
- February 28, 2017
కువైట్ సిటీ: నేషనల్ హాలీడేస్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో, చెత్త ఏరివేతకు సంబంధించి కువైట్ మునిసిపాలిటీ ఇచ్చిన పిలుపు మేరకు 24 టన్నుల చెత్తని ఏరివేయడం జరిగింది. సెలబ్రేషన్ ఈజ్ బిహేవియర్ పేరుతో ఈ క్యాంపెయిన్ని ప్రారంభించారు. 24 టన్నుల చెత్త, 17 లారీల వాటర్ గన్స్‌ని క్లీన్ చేశారు. అలాగే 110 మంది స్ట్రీట్ వెండర్స్‌ని అరెస్ట్ చేయడంతోపాటుగా 28 ఐస్‌క్రీమ్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. 2,250 బ్యాగ్‌లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1,253 మంది క్లీనింగ్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెలబ్రేషన్స్ పూర్తయన వెంటనే ఆ ప్రాంతాలన్నిటినీ పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. ముబారకియా మార్కెట్లో 10 టన్నుల రెస్టారెంట్స్ రెఫ్యూస్ని తొలగించడంతోపాటుగా 300 వేస్ట్ బ్యాగ్స్‌ని రీప్లేస్ చేశారు. ఈ క్యాంపెయిన్ ముందు ముందు కొనసాగుతుందని, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







