వార్షిక వేతనాల పెంపులో ఒమన్ టాప్ ఛెయిర్
- February 28, 2017
అరబ్ దేశాల్లో ఒమన్, వార్షిక వేతనాల పెంపులో టాప్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) గ్లోబల్ వేజ్ రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడయ్యింది. బ్రిటన్‌కి చెందిన టచ్‌స్టోన్ పోర్టల్, ఒమన్ యాన్యువల్ వేజ్ గ్రోత్ 7.2 (2008 నుంచి 2015 వరకు) ఉన్నట్లు పేర్కొంది. ఈజిప్ట్ ఈ లిస్ట్‌లో రెండో స్థానం సంపాదించుకుంది 6.8 శాతంతో. సౌదీ అరేబియా 6.2 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. మిగతా దేశాల విషయానికొస్తే తజికిస్తాన్ 14.4 స్థానంతో టాప్ ప్లేస్ దక్కించుకోగా, జాబియా 12.1 శాతం, శ్రీలంక (4.2), గ్రీస్ 3.6 శాతం తగ్గుదలతో చివరి స్థానాల్లో నిలిచాయి. బ్రిటన్ యాన్యువల్ వేజ్ గ్రోత్ ఒక శాతం పెరిగింది. టర్కీ 4 శాతం, చైనా 9 శాతం పెరిగాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







