పాదయాత్ర చేయనున్న బాలయ్య
- February 28, 2017
హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏప్రిల్‌లో పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. హిందూపురంలోని గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం టౌన్ వరకు బాలకృష్ణ పాదయాత్ర చేస్తారని సమాచారం. హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పీఏ శేఖర్ వ్యవహారంతో రచ్చరచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురం టీడీపీ ముఖ్య నేతలు హైదరాబాద్‌లో బాలకృష్ణతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చల అనంతరం బాలకృష్ణ తన పాదయాత్ర విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. సమస్యలపై అవగాహన కుదుర్చుకునే దిశాగ ఈ పాదయాత్ర ఉటుంది టాక్.
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఇటివలే 101వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య. పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేడానికి రంగం సిద్దం చేస్తున్నారాయన.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







