సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ కోస్తా
- February 28, 2017
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కేంద్రంగా పని చేస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్ ఇస్తోంది. అత్యవసర ప్రయాణాలున్నవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక కారణాలతో పాటు పీక్ సీజన్, బెంగళూరు ఎయిర్ పోర్టు తాత్కాలికంగా మూసివేత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం లేదా శుక్రవారం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిర్ కోస్టా ప్రకటించింది.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







