బీఎస్ఎన్ఎల్ నూతన ఆఫర్
- February 28, 2017
బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు కొత్త ప్లాన్ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.అనంతరామ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్-799 (దిల్ ఖోల్ కే బోల్). ఈ ప్లాన్ నెలసరి చార్జి రూ.799. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 6జీబీ ఉచిత డాటా మొదటి నాలుగు నెలల తదుపరి నెలకు 3జీబీ ఉచిత డాటా.
మొదటి నాలుగు నెలలకు నెలసరి అద్దె రూ.599లకు తగ్గించారు. అధిక డాటా ఆఫర్ ప్లాన్-1125లో 10జీబీ ఉచిత డాటా, ప్లాన్-1525లో 30జీబీ ఉచిత డాటా, ప్రమోషనల్ ఆఫర్‌గా ప్రస్తుత కొత్త వినియోగదారులకు మూడు నెలల పాటు వర్తిస్తుంది.
వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్లలో సంప్రదించొచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







