బకింగ్ హాం ప్యాలెస్‌లో భారతీయ నృత్యం
- February 28, 2017
బ్రిటన్ రాణి ఎలిజిబెత్‌కు భారతీయ నృత్యాలంటే ఎంతో మక్కువ. భారత్-యూకె సాంస్కృతిక వార్షికోత్సవం ప్రారంభం సందర్భంగా ఎలిజిబెత్ రాణి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రముఖ నృత్యకారిణి అరుణిమా కుమార్ పాల్గొన్నారు. ఏకం అనే ప్రత్యేక నృత్య రూపకాన్ని అరుణిమ ప్రదర్శించారు. భారత దేశం గురించి, సాంస్కృతిక ప్రత్యేకతల గురించి బ్రిటన్ రాణికి చాలా తెలుసునని, అన్ని విషయాలూ అడిగి తెలుసుకోవడం ఆనందం కలిగించిందని అరుణిమ అన్నారు. భారత కళలను బకింగ్ హం ప్యాలెస్‌కు తీసుకెళ్లగలగడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!







