ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవం నిర్వహిస్తున్న బహ్రెయిన్
- March 01, 2017
మనామా: ప్రపంచ అరుదైన వ్యాదుల దినోత్సవంను బహ్రెయిన్ రాజ్యం ఫిబ్రవరి 2017 నెల మొత్తం గుర్తించారు.ఈ ప్రతిపాదనను ఆరోగ్య మంత్రిత్వ శాఖ (ఎం ఓ హెచ్) కమ్యూనిటీ భాగస్వామ్యంలో భాగంగా ప్రైవేట్ సంస్థలు సహకారంతో పీడియాట్రిక్స్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అరుదుగా సంభవించే ఈ వ్యాధుల మెటబాలిక్ వ్యాధుల గూర్చి రోగులకు ప్రజా అవగాహన ఉపన్యాసాలు వినోదం కార్యక్రమాల నిర్వహించారు.ఫిబ్రవరి నెల మొత్తం పూర్తిగా ప్రచారంను ప్రజా ఆరోగ్య అవగాహన పెంచడానికి కేటాయించనుంది. అందులో భాగంగా వైద్య పరిశోధనా కేంద్రాలు, నిపుణులు మరియు కమ్యూనిటీ సంస్థలు సహకారంతో నివారణ సామర్ధ్యాన్ని విస్తరించేందుకు అలాగే అరుదైన వ్యాధులు ఏకకాలిక సమస్యలు వివరించడానికి ఈ విభాగం ద్వారా రోగులకు అవసరమైన సహాయం అందించే లక్ష్యంతో కృషి చేయనుంది. ఇది ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవం మొదటి సారి అలాంటి వ్యాధులకు గురైన రోగులందరికి మందులు పంపిణీ చేసి వారి కుటుంబాల మద్దతు పొందేందుకు ఉద్దేశించబడింది. కమ్యూనిటీ నెట్వర్క్లు నిమగ్నం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అరుదైన వ్యాధులు యూరోపియన్ ఆర్గనైజేషన్ ద్వారా 2008 లో తొలిసారిగాజరుపుకున్నారు.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







