వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది
- March 01, 2017
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా ఘటనలో 10 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు.క్షతగాత్రులను పరామర్శించేందుకు జగన్‌తో పాటు వైసీపీ నేతలు వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ వివాదం నెలకొంది. డాక్టర్లను అడ్డుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 353,506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద జగన్‌తో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!







