బీజేపీ నాయకురాలి అరెస్ట్ విదేశాలకు ఆడపిల్లల విక్రయం కేసులో
- March 01, 2017
జల్పాయ్ గురి : ఆడపిల్లలను అక్రమంగా విదేశాలకు విక్రయించిన కేసులో నిందితురాలైన బీజేపీ మహిళా విభాగం నాయకురాలైన జుహీచౌదరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బిమలా శిశు గృహ నుంచి విదేశీ దంపతులకు ఆడపిల్లలను విక్రయించిన కేసులో అరెస్టు అయినవారి సంఖ్య జుహీ చౌదరితో కలిసి నలుగురికి చేరింది. 1 నుంచి 14 ఏళ్ల వయసు గల అమ్మాయిలతో వ్యభిచారం చేయించేందుకు అక్రమంగా విక్రయించారని సీఐడీ అధికారుల బృందం విచారణలో తేలింది. 17 మంది అమ్మాయిలను ఈ ముఠా విక్రయించిందని సీఐడీ అధికారులు చెప్పారు. ఆడపిల్లల విక్రయం కేసులో నిందితురాలైన బీజేపీ మహిళా నాయకురాలు జుహీ చౌదరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







