లైంగిక సామర్థ్యం పెరగాలంటే.. పుచ్చకాయ-పాలకూర జ్యూస్ తాగేయండి..
- March 04, 2017
వేసవిలో పుష్కలంగా లభించే పుచ్చకాయ రసాన్ని తీసుకుంటే లైంగిక పటుత్వం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుచ్చకాయను నేచురల్ వయగ్రా అంటారు. పుచ్చకాయ రసంలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. అలాగే నారింజ పండును లేదా జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా శృంగారంలో రసానుభూతిని పొందవచ్చును.
ఇక మునగాకు మొనగాడిని చేస్తుంది. మునగాకు కూరలు, తాళింపులు రెగ్యులర్‌గా తీసుకుంది. స్తంభించిన జీవితం స్పందిస్తుంది. దీనిని దేశీ వయగ్రా అని కూడా అంటారు. అలాగే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది పర్టులిటీని పెంచుతుంది. ఇందులోని విటమిన్ బీ6 కామోద్ధీపనకు కారణం అవుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కామ సామ్రాజ్యానికి కింగైపోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. దానిమ్మ వీర్యకణాలను పెంచుతుంది. అరటి పండు కూడా స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. చేపల్లో ఒమేగా3, 6 కామోద్ధీపనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సాల్మన్ ఫిష్ తీసుకోవడం మంచిది. ఇదే విధంగా పాలకూర, టమోటా, మిరపకాయలు కూడా శృంగారంలో రసానుభూతిని పొందేందుకు ఉపయోగపడతాయి. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వీర్య వృద్ధికి ఉపయోగపుడుతుంది. ఇందులో ఐరన్, విటమిన్ సి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అలాగే పచ్చి పాలకూర జ్యూస్ తీసుకుంటే వీర్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక మిరపకాయ మేల్ ఫర్టిలిటీని పెంచుతుంది. టమోటాలోని కెరటనాయిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు వీర్యకణాలను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







