ప్రభాస్ కార్ ఛేజ్కి అన్ని కోట్లా..
- March 05, 2017
ప్రభాస్ తదుపరి సినిమా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండేలా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెన్నీ బేట్స్’ను తీసుకున్నారు. ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కొనసాగే కారు ఛేజ్ సీన్ ఒకటి ఉందట. ఈ ఒక్క ఛేజ్ సీన్ కి దాదాపు 35 కోట్లను కేటాయించారనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా, ప్రభాస్ కెరియర్లో మరో భారీ సినిమా అవుతుందని అంటున్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







