క్రౌన్ ప్రిన్స్ కొరకు కొత్త వెబ్సైట్
- March 13, 2017
క్రౌన్ ప్రిన్స్ న్యాయస్థానం మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి కార్యాలయం రాజ వంశీయుడు , క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా యొక్క అధికారిక వెబ్ సైట్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.ఆ వెబ్సైట్ www.crownprince.bh, ఇంగ్లీష్ మరియు అరబిక్ రెండు బాషలలో అందుబాటులో ఉంటుంది. శ్రీశ్రీ క్రౌన్ ప్రిన్స్ యొక్క తాజా కార్యకలాపాలు, నిర్వహణలు ప్రజలకు సమాచారాన్ని అందించే లక్ష్యంతో ఈ వెబ్సైట్ పని చేయనుంది పత్రికా ప్రకటనలు, ఫోటోలు మరియు వీడియోలను అందిస్తుంది. ఒక మీడియా సెంటర్ మాదిరిగా ఉంది. శ్రీశ్రీ క్రౌన్ ప్రిన్స్ యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి సమాచారం రోజువారీ వ్యవహారాలు సులభంగా తెలుసుకొనేందుకు అనుమతిస్తుంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







