జవాన్ల హోలీ సంబరాలు సరిహద్దుల్లో

- March 13, 2017 , by Maagulf
జవాన్ల హోలీ సంబరాలు సరిహద్దుల్లో

హోలీ సందర్భంగా బిఎస్‌ఎఫ్‌ -బోర్డర్‌ గార్డులు బంగ్లాదేశ్‌ సరిహద్దు జవాన్లు సంబరాలు జరుపుకున్నారు.. ఒకరికొకరు రంగులు పూసుకుని హోలీ జరుపుకున్నారు.. అఖౌరా చెక్‌పోస్టు, త్రిపురలోని ఇతర సరిహద్దు పోస్టుల వద్ద ఇరుదేశాల జవాన్లు, హోలీ జరుపుకుంటూ మిఠాయిలు తిన్పించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com