గుజరాత్ లో భూకంపం
- March 13, 2017
గుజరాత్ లో భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం బనస్కాంత ప్రాంతంలో 3.52 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5 పాయింట్లుగా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ భూకంపంలో సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు తెలియల్సి ఉంది. కాగా, 2001లో గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని చేదు అనుభవాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







