తీపి కబురు ఐడియా వినియోగదారులకు
- March 14, 2017
ఐడియా వినియోగదారులకు తీపి కబురందించింది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇన్‌కమింగ్స్ కాల్స్‌ను ఫ్రీ రోమింగ్‌తో అందించనున్నట్లు తెలిపింది. అంతేకాదు, పలు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్‌ను కూడా ఐడియా అందుబాటులోకి తెచ్చింది. 1199 రూపాయల ప్రత్యేక రోమింగ్ ప్యాక్ పదిరోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది. ఎయిర్టెల్ రోమింగ్ చార్జీలు ఎత్తేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో ఆఫర్లతో ఇతర కంపెనీలు కూడా అన్లిమిటెడ్ బాట పట్టాయి. ఇప్పుడు ఫ్రీ రోమింగ్ అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం







