'మామ్' అమ్మదనం లోని గొప్పదనం చూపించే శ్రీదేవి
- March 14, 2017
అందాల భామ అతిలోక సుందరి మాజీ హీరోయిన్ శ్రీదేవి ఇటీవల పులి సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అవ్వడంతో నెక్స్ట్ శ్రీదేవి తర్వాత సినిమా చెయ్యడానికి చాలా సమయం తీసుకొన్నది.. తాజాగా శ్రీదేవి మామ్ సినిమాలో నటిస్తున్నది.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీవ్ చేశారు.. శ్రీదేవి ఎంతో సీరియస్ గా ఉన్న సైడ్ యాంగిల్ ను చూపించగా.. మామ్ అనే పదాన్ని అనేక భాషల్లో పోస్టర్ లో ప్రింట్ చేశారు.. శ్రీదేవి చుట్టూ తిరిగే లా కధ కధనం ఉంటాయని... అమ్మతనంలోని కమ్మదనం గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.. జూలై 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకకాలంలో రిలీజ్ చేయనున్నారు.. కాగా మామ్ అంటూ అన్నీ భాషల్లో రాసిన ఈ పోస్టర్ లో తెలుగు అమ్మ మాత్రం ఎక్కడా కనిపించలేదు.. బహుశా తెలుగు అని పలకడానికి కూడా తెలుగు వారికి ఇబ్బందే కదా.. అందుకని ఈ సినిమా నిర్మాతలు కూడా తెలుగు భాషను లైట్ తీసుకొన్నారు ఏమో.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







