అన్నయకి జనసేనలోకి వచ్చే ఆలోచన లేదు: పవన్ కళ్యాణ్
- March 14, 2017
జూన్ నుంచి జనసేన పార్టీ నిర్మాణ కార్యక్రమం ప్రారంభిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానన్న పవన్.. చిరంజీవికి జనసేనలోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చినా.. రాకున్నా.. ప్రజల తరపున పోరాడడం మాత్రం ఆపబోమన్నారు పవన్. డబ్బు ప్రభావం లేని రాజకీయాల్నే కోరుకుంటున్న తాను.. నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తానన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







