బేసన్ కర్రీ (మహారాష్ట్ర స్పెషల్)
- March 14, 2017
కావలసిన పదార్థాలు: క్యాప్సికం - 2, తరిగిన ఉల్లి - 1, శనగపిండి - 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 1 టీ స్పూను, కారం - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: నూనెలో జీలకర్ర, ఉల్లి తరుగు వేగించి క్యాప్సికం ముక్కలు కలపాలి. నిమిషం తర్వాత ఉప్పు, పసుపు వేసి మూతపెట్టి మగ్గించాలి. తర్వాత కారం కలిపి మంట తగ్గించాలి. రెండు నిమిషాల తర్వాత శనగపిండి చల్లాలి. శనగపిండి మెత్తబడే వరకు కలపరాదు, నీరు పోయరాదు. ఈ కూర రోటీలతో చాలా రుచిగా ఉంటుంది. కూరపై మూత పెట్టకుండా, గది టెంపరేచర్‌కి వచ్చేక తినేయాలి. ఫ్రిజ్‌లో పెట్టి తినడానికి బాగుండదు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







