ఆత్మహత్య చేసుకున్న జయసుధ భర్త
- March 14, 2017
జయసుధ భర్త నితిన్ కపూర్(58) ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆమె ముంబై బయలుదేరి వెళ్లారు. జితేంద్ర సోదరుడు నితిన్ కపూర్.ఆయన మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. బాలీవుడ్లో ఆయన అనేక చిత్రాలు నిర్మించారు. కొంతకాలంగా జయసుధ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. 1985లో నితిన్ కపూర్‌తో జయసుధ వివాహమైంది. జేఎస్కే కంబైన్స్ పేరుతో నితిన్ కపూర్ మేరా పతి సిర్ఫ్ మేరా హై, హ్యాండ్సప్, కలికాలం వంటి చిత్రాలు ఆయన నిర్మించారు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







