కొత్తగా చెప్పాం...పునర్జన్మ కథే
- March 14, 2017
అం జలి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘చిత్రాంగద’. జి.అశోక్ దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మాతలు. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. అంజలి మాట్లాడుతూ ‘‘నటిగా నన్ను నేను నిరూపించుకొనేందుకు దొరికిన మరో అవకాశం ఇది. పునర్జన్మ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ అబ్బాయి మరో జన్మలో అమ్మాయిగా పుడితే ఎలా ఉంటుందన్న అంశం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింద’’న్నారు. ‘‘అంజలి నటనే ఈ చిత్ర విజయానికి మూల’’మని నిర్మాతలు తెలిపారు. కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







