పవన్ ఇకపై ప్రొఫెషనల్‌గా..
- March 15, 2017
పవన్‌కల్యాణ్- త్రివిక్రమ్ న్యూప్రాజెక్ట్ గురించి ఓవిషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో పవన్ ఐటీ ఎనలిస్ట్‌గా కనిపిస్తాడని
టాక్. రాయలసీమ నుంచి హైదరాబాద్‌కి వచ్చి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ కానున్నారట. ఇందుకోసం త్రివిక్రమ్.. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్‌తో కలిసి రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సెట్ రెడీ చేయిస్తున్నట్లు సమాచారం.
ఇందులో పక్కా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌గా పవన్ కనిపించనున్నాడని ఇన్సైడ్ సమాచారం. అంతా ఓకేఅయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడం ఖాయంగా చెబుతున్నారు. ప్రస్తుతం కాటమరాయుడులో కాస్త మీసం పెంచి రూరల్ స్టయిల్లో అలరించడానికి రెడీ అయిపోయాడు పవర్ స్టార్!
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







