బహరేన్ లో గస్తీ కాస్తున్న పోలీసులపై కాల్పులు

- March 15, 2017 , by Maagulf
బహరేన్ లో గస్తీ కాస్తున్న పోలీసులపై  కాల్పులు

స్థానిక సల్మాబాద్ ప్రాంతంలో విధి నిర్వాహరణలో ఉన్న గస్తీ పోలీసులను లక్ష్యంగా చేసుకొని   కలష్నికోవ్ రూపొందించిన తుపాకీతో బుధవారం గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు జరిపేరు.  దీనితో పాక్షికంగా పోలీసుల వాహనం దెబ్బతింది.ఈ దాడిలో ఏ ఒక్కరికి భౌతిక గాయాలు కాలేదని నివేదించారు. ఈ ఘటనకు సంబంధించిన నేర పరిశోధన ప్రారంభించబడిందని  పోలీస్ మీడియా సెంటర్ ద్వారా ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com