ఇండియన్ పోయెట్ గౌరవార్ధం పోయెట్రీ సెషన్ ఏర్పాటు చేసిన ఉర్దు గుల్బాన్
- March 16, 2017
జెడ్డాకి చెందిన ప్రముఖ లిటరరీ గ్రూప్ ఉర్దు గుల్బాన్, ఇండియన్ పోయెట్ నఫీసా సుల్తానా గౌరవార్ధం పోయెట్రీ సెషన్‌ని నిర్వహించింది. ఉమ్రా కోసం ఆమె కింగ్డమ్కి విచ్చేశారు. ఆమె భోపాల్‌కి చెందినవారు. షహ్దాబ్ హోటల్లో ఉర్దు గుల్బాన్ ఈ పోయెట్రీ సెషన్‌ని నిర్వహించింది. ఒబైద్ మజావో హోలీ ఖురాన్ పఠనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉర్దూ టోస్ట్‌మాస్టర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అస్లామ్ అఫ్గాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానా భర్త మజీదుల్లా సిద్ధికి గెస్ట్ ఆఫ్ హానర్‌గా వ్యవహరించారు. సుల్తానాకు సమీరా అజీజ్ జ్ఞాపికను అందజేశారు. తన భర్త తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని సుల్తానా చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







