ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లేబుల్స్ తప్పనిసరి
- March 17, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి), ఖతార్‌లో వాహనాల ఏజెంట్లు, అలాగే డీలర్లు ఇకపై తమ వాహనాల మీద ఫ్యూయల్ ఎఫీషియన్సీ లేబుల్స్ ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ లేబుల్ వల్ల వాహనం తాలూకు సామర్థ్యంపైనా, ఇంధన వాడకంపైనా అవగాహన కలుగుతుందని మినిస్ట్రీ పేర్కొంది. ఏ వాహనం ఎన్ని కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందో వినియోగదారుడు తెలుసుకోగలిగితే, తన అవసరాలకు తగ్గట్టుగా ఏ వాహనం కొనుక్కోవడం మంచిదో ఆ వినయోగదారుడు ఎంచుకోవడానికి వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫ్యుయెల్ ఎఫీషియన్సీ లేబుల్‌లో తయారీదారు, మోడల్ ఇయర్, ప్రొడక్షన్ ఇయర్, ఇంజిన్ కెపాసిటీ, వెహికిల్ కేటగిరీ, ఫ్యూయల్ ఎకానమీ రేటింగ్ (ఎక్సలెంట్ టు వెరీ పూర్), ఫ్యూయల్ ఎకానమీ ఇండెక్స్, ఫ్యూయెల్ టైప్ వంటివి పేర్కొనాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







