గంజాయి కలిగి ఉన్న విదేశీయులు అరెస్టు
- March 17, 2017
ఆసియా దేశస్థులతో కలిసి ఉన్న ఒక విదేశీయుల ముఠాని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. 24000 బహ్రెయిన్ దినార్లు విలువ చేసే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారనే నేరంపై వీరిని అదుపులోనికి తీసుకున్నామని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్ ప్రకటించింది. కొకైన్ మరియు గంజాయిని వారితో పాటు తరలిస్తున్న నేపథ్యంలో వారిని అరెస్టు చేశారు. వారి వద్ద వివిధ దేశాల కరెన్సీలు 10000 బేహారిన్ దినార్లు విలువ చేసే నగదుని జప్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ జారీ చేసిన తర్వాత అనుమానితులను వారి నివాసాల వద్ద అరెస్టు చేశారు.నిందితులపై న్యాయసంబంధ చర్యలు తీసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







