ట్రాఫిక్ విలేజ్ ప్రారంభం
- March 17, 2017
ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ షేక్ నాజర్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ కలీఫా నేతృత్వంలో జనరల్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వహాబ్ అల్ ఖీఫా, దోహాత్ అరాద్‌లో ట్రాఫిక్ విలేజ్‌ని ప్రారంభించారు. ముహర్రాక్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్, జిసిసి ట్రాఫిక్ డెలిగేషన్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గల్ఫ్ ట్రాఫిక్ వీక్‌లో భాగంగా ఈ ఈవెంట్ జరిగింది. ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్, జిసిసి డెలిగేషన్స్ని సత్కరించారు. అలాగే పలువురు ట్రాఫిక్ అధికారులు, ఔట్ స్టాండింగ్ మిలిటరీ, అండ్ సివిల్ పర్సనల్స్ని కూడా సత్కరించడం జరిగింది. సేవల నాణ్యతను మరింతగా పెంచేందుకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







