ఇబ్రాలో ఇండియన్ స్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం బోర్డ్ ఒప్పందం
- March 17, 2017
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బిఓడి), సైఫ్ బిన్ హషిల్ అల్ మాస్కెరీతో కలిసి ఇమ్రాలోని అల్ యహ్మాది వద్ద ఇండియన్ స్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అల్ మస్కెరీ కార్యాలయంలో మార్చ్ 12న ఈ ఒప్పందాల కార్యక్రమం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఇండియన్ స్కూల్స్ ఛైర్మన్ వి జార్జ్, మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు, సౌకర్యాలను అందించేందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ స్కూల్ బోర్డ్ వైస్ ఛైర్మన్ సిఎం నజీబ్, డైరెక్టర్స్ ఇన్ఛార్జ్ బేబీ సామ్ సామ్యూల్, సికె అంచన్, ప్రిన్సిపల్ రెగి ఊమ్మెన్, అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ అలెక్స్ జోసెఫ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతి త్వరలో ఈ భవన నిర్మాణం ప్రారంభమవుతుంది. 2018లో ఈ భవన నిర్మాణం పూర్తి కానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







