మార్చి 21న మణిరత్నం 'చెలియా' ఆడియో
- March 18, 2017
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘కాట్రు వేళయిదై’. తెలుగులో ఇదే సినిమా ‘చెలియా’ టైటిల్‌తో విడుదలవుతోంది. కాగా ఇటీవల ఈ సినిమాకు చెందిన ట్రైలర్ ను తెలుగు, తమిళ భాషలలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 7న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుండగా తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగులో చిత్ర ఆడియోను మార్చి 21న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రెహమాన్ అందించిన కొన్ని స్వరాలను ఇప్పటికే విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







