300,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించిన న్యాయస్థానం
- March 18, 2017
ఓ మెడికల్ సెంటర్, అగ్రిమెంట్ ప్రకారం వలసదారుడైన డాక్టర్‌కి ఎంప్లాయెంట్ కల్పించనందుకుగాను ఆ మెడికల్ సెంటర్‌కి 300,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. డెర్మటాలజిస్ట్‌గా పనిచేసేందుకోసం ఆ డాక్టర్‌తో మెడికల్ సెంటర్ ఒప్పందం కుదుర్చుకుంది. స్పెషలిస్ట్ అనే క్లాసిఫికేషన్ లేదన్న కారణంగా మెడికల్ సెంటర్, అతన్ని ఉద్యోగంలో నియమించేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో డాక్టర్ తప్పిదమేమీ లేదని న్యాయస్థానం నిర్ధారించింది. చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించని కారణంగా మెడికల్ సెంటర్‌కి జరీమానా విధించింది. ఆ మొత్తాన్ని డాక్టర్‌కి చెల్లించాలనీ, రిపాట్రియేషన్ అలాగే లీగల్ ఖర్చుల్ని కూడా చెల్లించాల్సిందిగా మెడికల్ సెంటర్‌కి ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







