రంగుల పండుగ - దుబాయ్‌లో కొత్త గ్లామర్
- March 20, 2017
దుబాయ్‌లో హోలీ సెలబ్రేషన్స్ సరికొత్త ఆనందోత్సాహాల్ని తెచ్చిపెట్టాయి. హిందూ మతానికి సంబంధించిన సంప్రదాయ పండుగ అయిన హోలీ, ఇప్పుడు కుల మతాలకతీతంగా జరుగుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందినవారు హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. దుబాయ్‌లో భారతదేశానికి చెందినవారు, వారాంతాల్లో హోలీ సెలబ్రేషన్స్‌ని జరుపుకుంటున్నారు తమకు తగ్గట్టుగా వీలు చూసుకుని. పలు సంస్థలు ఈ పండుగ సందర్భంగా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వీటిల్లో విదేశీయులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శుక్రవారం జబెల్ అలి బీచ్ క్లబ్ వద్ద ఫెస్టివల్ జరిగింది. బాలీవుడ్ పాటలకు అంతా ఉత్సాహంగా చిందులేశారు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







