బహ్రెయిన్వైపు దూసుకొస్తున్న ఇసుక తుపాను
- March 20, 2017
ఈజిప్ట్ నుంచి రియాద్ వైపుగా దూసుకొస్తున్న భారీ ఇసుక తుఫాన్, బహ్రెయిన్ని ముంచెత్తనుంది. వాతావరణ శాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేస్తోంది. వాహనదారులు ఇసుక తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇసుక తుపాను ఈస్టర్న్ ప్రావిన్స్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ రీజియన్లో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నేటి అర్ధరాత్రి ఇసుక తుపాను బహ్రెయిన్ని చేరుకోవచ్చు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







