సంగీతం నృత్య నాటక కార్యక్రమాలతో అలరించిన కళావందనం 2017
- March 20, 2017
పరస్పర సంబంధాల జట్టు సహకారంతో ఈ నెల మార్చి17 వ తేదీన కళావందనం 2017 ఘనంగా నిర్వహించారు. సంగీతంతో కూడిన ఈ నృత్యోత్సవం ఇండియన్ అసోసియేషన్ షార్జా మరియు ట్రావెన్కోర్ మలయాళీ కౌన్సిల్ పరస్పర సంబంధాల జట్టు ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య సంగీత నిర్వహణకు వివిధ చర్యలు తీసుకొన్నారు. సంభాషణ లేని మూకీ నాటకం పిల్లలను విపరీతంగా ఆకట్టుకొంది.అదేవిధంగా పెద్దలు పాత్రధారులుగా సామాజిక అవగాహన కల్గించే నాటకానికి ప్రేక్షకులు ప్రశంసలు లభించాయి.సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో జెఎంఎం గ్రూప్ స్థాపకుడు అధినేత మరియు సీఈఓ శ్రీ జసిం హసన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం సినిమా పాటలతో కూడిన నృత్యాలతో వీక్షకులకు కనువిందు చేశారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







