ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం ఆసక్తి చూపాలి : శ్రీ శ్రీ ప్రీమియర్
- March 20, 2017
మనామా: బహరేన్ లోని అన్ని ప్రాంతాలలో ప్రజా సేవలు లభ్యమయ్యేలా ప్రభుత్వం చురుకుదనము కల్గి ఉండాలని ప్రధాన మంత్రి, శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన అభిలాషను వ్యక్తం చేశారు. అధికారులతో ఒక సమావేశం నిర్వహించిన అనంతరం ప్రధాని ఆదివారం ఈ ప్రకటన చేశారు. పౌర అవసరాలను క్రోడీకరించటం ఆయా లోపాలను వెలుగులోకి తీసుకురావడం వంటి ప్రయత్నాల ద్వారా అభ్భివృద్ధికి సహకరిస్తున్న మీడియా పాత్రని ప్రీమియర్ కొనియాడారు. ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి రాజ్య భద్రతకు మరింత సహకారం అందించాలని అభివృద్ధి విధానంకు ఎటువంటి విఘ్హాతం లేకుండా ఉండటం అవసరం అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర







