సమ్మర్ సంబరాలకి మనామా సెంట్రల్ మార్కెట్ సన్నద్ధం
- March 20, 2017
సమ్మర్ సంబరాలకి మనామా సెంట్రల్ మార్కెట్ సన్నద్ధం
మనామా: మార్కెట్ గోయర్స్నీ, వెండర్స్నీ ఉల్లాసపరిచేందుకోసం, మెరుగైన మార్కెట్ అనుభవాల్ని అందించేందుకోసం సెంట్రల్ మార్కెట్లో ఎయిర్ కండిషనర్ల ఏర్పాటు పూర్తి చేశారు. మీట్ అండ్ ఫిష్ మార్కెట్స్ ఇప్పుడు సరికొత్తగా వినియోగదారుల్ని ఆకట్టుకోనున్నాయి వేసవి సందర్భంగా. క్యాపిటల్ జనరల్ సెక్రెటరీ అధికారులు, మార్కెట్స్‌ని సందర్శించి, అక్కడ ఎయిర్ కండిషనర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ధృవీకరించారు. జనరల్ డైరెక్టర్ ఆఫ్ ది సెక్రెటేరియట్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, పార్కింగ్ లాట్స్‌ని రీపేవ్ చేయడానికి, అలాగే షాప్స్‌ని రీప్లేస్ చేయడానికి టెండర్లను త్వరలో పిలుస్తామన్నారు. 270,000 బహ్రెయిన్ దినార్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ 45 రోజుల్లో పూర్తి కానుంది. అధికారులు ట్రేడర్లతోనూ, వెండర్స్తోనూ సమావేశమయి, మార్కెట్స్‌లో చేపట్టాల్సిన ఇతర పనుల గురించి చర్చించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







