ఖతార్లో కొత్త ట్రాఫిక్ గైడ్ లైన్స్
- March 20, 2017
మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఖతార్ రోడ్స్ డిజైన్ మరియు, ట్రాఫిక్ కంట్రోల్ పేరుతో కొత్తగా రెండు మాన్యువల్స్ని అమల్లోకి తెస్తోంది. ఖతార్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండడంతో కొత్త మాన్యువల్స్ అవసరం ఏర్పడిందనీ, రోజురోజుకీ పెరుగుతున్న జనాభాతో ట్రాఫిక్ అవసరాలు మారుతున్నాయనీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అలాగే ప్రమాదాల నివారణకు వీలుగా ఈ ట్రాఫిక్ మాన్యువల్స్ అవసరమయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ రషీద్ తలెబ్ అల్ నబెత్ చెప్పారు. ఖతార్ ట్రాఫిక్ కంట్రోల్ మాన్యువల్ (క్యుటిఎం) - ట్రాఫిక్ కంట్రోల్ గాడ్జెట్స్ డిజైన్ మరియు అప్లికేషన్ వంటి విభాగాలకు సంబంధించి ఈ గైడ్ లైన్స్ రూపొందించారు. సింపోజియంలో పార్టిసిపెంట్లు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పలు అంశాలపై చర్చించి, తమ అభిప్రాయాల్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







