ఫైనల్స్‌కు చేరిన రేవంత్ ‘ఇండియన్ ఐడల్’ కాంటెస్ట్‌లో
- March 22, 2017
సోనీ టీవి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ కాంటెస్ట్‌కు తెలుగు తేజం ఎల్వి రేవంత్ ఫైనల్స్‌కు చేరాడు. ఏప్రిల్ 2న జరగనున్న ఫైనల్స్‌లో టైటిల్‌ను సాధించుతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ మార్చి 26 నుండి ఏప్రిల్ 2 వరకు జరిగే నిర్విరామ ఓటింగ్‌లో తనను గెలిపించాలని కోరారు. సోనీ యాప్, ఆన్లైన్ ద్వారా తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







