లండన్ ఉగ్రదాడి ఘటన విచారకరం: మోదీ
- March 22, 2017
లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్ సమీపంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా అయిదుగురు మరణించగా, సుమారు 40 మంది గాయాలపాలయ్యారు. దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. లండన్లో ఉగ్రదాడి చాలా బాధాకరమని, ఇలాంటి విపత్కర సమయంలో బ్రిటన్కు భారత్ బాసటగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులకు ఆయన సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో బ్రిటన్కు భారత్ మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







