బిర్లా పబ్లిక్ స్కూల్‌కి నేషనల్ ఎక్రిడిటేషన్
- March 22, 2017
దోహాకి చెందిన బిర్లా పబ్లిక్ స్కూల్, ఖతార్ నేషనల్ స్కూల్ ఎక్రెడిటేషన్ (క్యుఎన్‌ఎస్‌ఎ) విభాగంలో అక్రిడిటేషన్‌ని పొందింది. ప్రిన్సిపల్ ఎకె శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్రిడిటేషన్ సర్టిఫికెట్‌ని మినిస్ట్రీ నుంచి వైస్ ఛైర్మన్ గోప్ ద్వారా అందుకున్నారు. డాక్టర్ మోహన్ థామస్, సివి రప్పాయ్, అకడమిక్ సబ్ కమిటీ మెంబర్ చిందు ఆంటోనీ రప్పాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా థామస్, విద్యార్థి జీవితంలో టీచర్ పాత్ర ఎంత ముఖ్యమైనదో వివరించారు. అక్రెడిటేషన్ పొందిన నేపథ్యంలో షహాని, స్టాఫ్‌ని సన్మానించారు. స్కూట్ సిబ్బంది కోసం ఎక్స్‌గ్రేషియాని కూడా ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. స్కూల్ సిబ్బంది పేర్లను సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ షిర్లే రప్పాయ్ ప్రకటించారు. వైస్ ప్రిన్సిపల్ జార్జ్ ఎడిసన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







