మెరిసిన పూజా హెగ్డే హిందుస్తాన్ అవార్డ్స్ లో

- March 25, 2017 , by Maagulf
మెరిసిన పూజా హెగ్డే హిందుస్తాన్ అవార్డ్స్ లో

ముంబై లో ప్రతి రోజు ఏదో ఓ వేడుక జరుగుతూనే ఉంటుంది..ప్రతి వేడుకకు సినీ తారలు హాజరయ్యి , అక్కడి వారినే కాకుండా మీడియా వారిని సైతం ఆకట్టుకోవడం చేస్తుంటారు. తాజాగా హిందుస్తాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్ జరగగా.. ఈ కార్యక్రమంలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు.
మొహెంజొదారో మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముకుంద బ్యూటీ పూజా హెగ్డే.. హెచ్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్ లో అందర్నీ ఆకట్టుకుంది. స్నఫ్ కలర్ డ్రెస్ లో అమ్మడు అందాలను చూపిస్తూ, ఇటు క్లీవేజ్ షోకులు చూపించీ చూపించకుండా.. నడుం ఒంపులు కనిపించేలా.. నాభి సొగసులు దాచుకుంటూ..అమ్మడు చేసిన ఎక్స్ పోజిసింగ్ కు అక్కడి వారు ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం పూజా హెగ్డే అల్లు అర్జున్మూ సరసన డీజేలో నటిస్తుండగా.. రీసెంట్ గా దుబాయ్ లో పాటల షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com